తూర్పు పాలెంలో క్రూడాయిల్ లీకేజీ! | crude oil leaked in turpu palem | Sakshi
Sakshi News home page

Aug 16 2015 11:31 AM | Updated on Mar 22 2024 11:25 AM

మరోసారి తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్‌జీసీ బావి వద్ద క్రూడాయిల్ లీకేజీ అయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన జిల్లాలోని మల్కిపురం మండలం తూర్పుపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. తూర్పుపాలెం గ్రామానికి అతి కొద్ది దూరంలోనే క్రూడాయిల్ లీకవుతున్న సమాచారం అందుకున్న అధికారులు.. అక్కడకు చేరుకుని లీకేజీని అరికట్టారు. సరైన సమయంలో క్రూడాయిల్ లీకేజీని నియంత్రిచడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement