మరుగుదొడ్డి నిర్మించలేదని విద్యార్థిని ఆత్మహత్య | Intermediate Student Commits Suicide For Bathroom | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 26 2016 4:09 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించమని గత కొన్ని రోజులుగా మొరపెట్టుకుంటున్నా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో.. మనస్తాపానికి గురైన విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని ఆహుతైంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement