జీశాట్-18 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం | Isro's GSAT-18 launched successfully on board Ariane-5 from Kourou | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 6 2016 7:44 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

జీశాట్-18 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం వేకువజామున 2 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 వీఏ231 రాకెట్ ద్వారా 3,404 కిలోల బరువు కలిగిన జీశాట్-18 ఉపగ్రహాన్ని ప్రయోగించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement