కన్యత్వం వేలం వెనుక కన్నీటిగాథ | Katherine Stone Auctioning Off Her Virginity To Help Her Family | Sakshi

Published Thu, Oct 27 2016 7:50 AM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

తన కుటుంబం కోసం ఓ అమెరికా యువతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తనవాళ్లను కాపాడుకునేందుకు కన్యత్వాన్ని వేలానికి పెట్టింది. 21 ఏళ్ల కేథరిన్ స్టోన్ అనే యువతి ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. నెవెడాలో చట్టబద్దంగా పనిచేస్తున్న వేశ్యాగృహం 'కిట్ కాట్ రాంచ్'లో ఆమె తన కన్యత్వాన్ని వేలానికి పెట్టింది. ఆమె నిర్ణయానికి అనూహ్య స్పందన లభిస్తోంది. అత్యధికంగా 4 లక్షల డాలర్లు(సుమారు రూ. 2.6 కోట్లు) బిడ్ వచ్చింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement