ఓటర్ ఐడీ, పాన్ లాంటి కార్డుల స్థానాల్లో ఆధార్ ఒక్కటే గుర్తింపు కార్డుగా మిగిలిపోయే రోజు రావొచ్చని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆర్థిక బిల్లు, పలు చట్టాలకు 40 సవరణలు చేయడానికి సంబంధించి బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ...‘భవిష్యత్‌లో ఆధార్ ఒక్కటే గుర్తింపు కార్డుగా ఉండొచ్చు.