చర్చిలో ఉన్మాది బీభత్సం | Man attacks Woman with hammer | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 10 2016 1:14 PM | Last Updated on Thu, Mar 21 2024 9:48 AM

చర్చిలో ప్రార్థనలు జరుగుతన్న సమయంలో అక్కడకు వెళ్లిన ఓ సైకో తన చేతిలో ఉన్న సుత్తితో ఓ వైద్యురాలిపై దాడి చేశాడు. దీంతో తలకు బలమైన గాయమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ సంఘటన కర్నూలులోని సీఎస్‌ఐ చర్చిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement