మిస్‌ పెర్ఫక్ట్‌ ఆంధ్రాగా నిషా | missprrfect nisha | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 20 2016 11:44 AM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

మిస్‌ పెర్ఫక్ట్‌ ఆంధ్రాగా విశాఖకు చెందిన ఎల్లా నిషా ఎంపికైంది. మిçస్టర్‌ పెర్ఫక్ట్‌గా తణుకుకు చెందిన మెల్విన్‌ ఎంపికయ్యాడు. హోటల్‌ గ్రీన్‌పార్క్‌ వేదికగా నిర్వహించిన మిçస్టర్‌ ఎన్‌ మిస్‌ పెర్ఫక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ పోటీల్లో వారు ఎంపికయ్యారని నిర్వాహకుడు బాలాజీసింగ్‌ తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఎంపికైన వారి జాబితాను ఆయన ప్రకటించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement