లెఫ్టినెంట్ కల్నల్ అమర్ రహే.. | Mortal remains of Col Niranjan who lost his life brought to his Bengaluru residence | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 4 2016 11:29 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ మృతదేహాన్ని సోమవారం ఉదయం బెంగళూరులోని ఆయన నివాసానికి తీసుకు వచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ నిరంజన్ అమర్ రహే అంటూ ఆ ప్రాంతం మారుమోగిపోతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement