భవనం పైకప్పు కూలి తొమ్మిది మంది మృతి | Nine died after a roof-collapse in banda | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 13 2015 10:26 AM | Last Updated on Fri, Mar 22 2024 10:47 AM

ఉత్తరప్రదేశ్లోని బాందాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు బుధవారం అర్థరాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా... పలువురు గాయపడ్డారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement