త్వరలోనే అన్నాడీఎంకే వైరివైర్గాల విలీనం | ops-eps groups of aiadmk are ready to merger | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 3 2017 6:52 AM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

అధికార అన్నాడీఎంకే పార్టీలోని రెండు వైరి వర్గాలైన ఓ. పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌), ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్‌) గ్రూపుల విలీనానికి సర్వసిద్ధమైనట్టు కనిపిస్తోంది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆశీస్సులతో ఈ రెండు వర్గాలు ఏకతాటిపైకి రాబోతున్నాయి

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement