పోలీస్ జీపు బోల్తా.. ఇద్దరికి గాయాలు | Police jeep rammed into valley, two police injured | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 17 2016 9:31 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

వేగంగా వెళ్తున్న పోలీస్ వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలోని ఘాట్‌రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కొండగట్టుకు వెళ్తున్న పోలీస్ జీప్ ఘాట్‌రోడ్డులో అదుపుతప్పి లోయలోకి పల్టీ కొట్టింది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement