తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించడంతో సాయంత్రం ప్రదీప్ చంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఈ రోజు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త రాష్ట్రానికి రెండో సీఎస్‌గా ప్రదీప్ చంద్ర బాధ్యతలు స్వీకరిస్తున్నారు. తొలుత ఈ బాధ్యతలను సీఎం ఎవరికి అప్పగిస్తారనేది కాస్తంత ఉత్కంఠగా మారినా ప్రదీప్ చంద్రనే ఖరారు చేశారు.
Published Wed, Nov 30 2016 4:22 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement