తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీల ప్రత్యేక దర్శనం సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. వచ్చే ఏడాది జనవరి 1న చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి దర్శన ఏర్పాట్లపై ఈవో స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని టీటీడీ ఈవో చైర్మన్ సాంబశివరావు తెలిపారు.
Published Wed, Dec 30 2015 8:14 AM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM
Advertisement
Advertisement
Advertisement