రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అభినందించారు.రాజ్యాంగంలోని మూడో అధికరణం దుర్వినియోగం కాకుండా చూడాలని జగన్ తమను కోరినట్లు ఆయన తెలిపారు.