సురవరాన్ని కలిసిన వైఎస్ జగన్ | YS jagan mohan reddy meets cpi leader suravaram sudhakar reddy | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 16 2013 11:15 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం న్యూఢిల్లీలో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలతోనూ వైఎస్ జగన్ చర్చలు జరిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement