తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌ 2017-18 | telangana budget highlets-2017-18 | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 13 2017 1:51 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

తెలంగాణ బడ్జెట్‌ 2017-18ను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ప్రవేశపెట్టారు. తాను బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి అని, తనపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు అంటూ ఆర్థికమంత్రి చెప్పారు. అనంతరం బడ్జెట్‌ ప్రసంగం చదువుతూ బడుగు బలహీనవర్గాల వారికి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని ఆర్థికమంత్రి చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement