కృపామణి కేసులో ఇద్దరి నిందితుల అరెస్ట్ | west godavari cops arrest two accused in veldurthi krupamani suicide case | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 30 2015 6:24 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. దెందులూరు మండలం చిల్లచింతలపూడిలో కృపామణి తల్లి లక్ష్మి,సోదరుడు రాజ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement