నేనెందుకు సమాధానం చెప్పాలి? | why-shoud-i-answer-says-chandrababu | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 11 2015 6:40 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

మీరు ప్రశ్నలేస్తే నేను సమాధానం చెప్పాలా? చీఫ్ మినిస్టర్‌ను అడిగే విధానమా ఇది? ఎవరైతే కట్ అండ్ పేస్ట్ చేశారో.. ఎవరైతే కట్టుకథ అల్లారో.. వాళ్లు సమాధానం చెప్పాలి... నేనెందుకు చెబుతాను? టేపులు ఎవడిచ్చాడో వాడిని అడుగు... ఏ టీవీ ఇచ్చిందో వాడిని అడుగంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాపై ఆగ్రహం ప్రదర్శించారు. రేవంత్‌రెడ్డి, ఆడియో టేపుల వ్యవహారాలపై ప్రశ్నలడిగిన మీడియాకు సూటిగా స్పందించకుండా సమాధానం దాటవేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement