కరోలినాపై సింధు గెలుపు | pv sindhu wins on carolina malin in Super Series Masters Finals group b | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 17 2016 8:07 AM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

ఒలింపిక్స్ ఓటమిపై పీవీ సింధు ప్రతీకారం తీర్చుకుంది. ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీలో శుక్రవారం జరిగిన గ్రూప్-బి థర్డ్ మ్యాచ్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ ను సింధు ఓడించింది. 21-17, 21-13 తేడాతో విజయం సాధించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement