ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. మిడ్ సెగ్మెంట్‌లో అందుబాటు ధరల్లో ఇన్‌ఫినిటీ డిస్ ప్లే ప్రధాన ఫీచర్లుగా సోమవారం వీటిని విడుదల చేసింది. జే 6, జే8, ఏ6, ఏ6ప్లస్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్లను ప్రకటించింది.