మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. టైటిల్ రోల్‌లో కీర్తి సురేశ్ నటించగా, ముఖ్య పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది చిత్ర యూనిట్.