బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజా చిత్రం దబాంగ్ 3. హిందీతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ హీరోలు రామ్‌చరణ్, వెంకటేశ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్, వెంకటేశ్‌లతో కలిసి సల్మాన్ చిందులేశారు. వేదికపై ముగ్గురు స్టార్స్ కలిసి చేసిన డ్యాన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
సల్మాన్ ఖాన్‌తో వెంకీ మామ డ్యాన్స్
Published Wed, Dec 18 2019 8:19 PM | Last Updated on Wed, Mar 20 2024 5:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement