బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. ధూమ్ 3 సినిమాతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న స్టార్ రైటర్ విజయ్ కృష్ణ ఆచార్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1839 కాలం నాటి నవల ‘కన్ఫెషన్స్ ఆఫ్ థగ్’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్, రోనిత్ రాయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ మోషన్ పోస్టర్
Published Tue, Sep 18 2018 12:15 PM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement