హరీశ్‌ రావుకు తప్పిన ప్రమాదం | Harish Rao had narrow escape Generator catches fire at tupran | Sakshi
Sakshi News home page

హరీశ్‌ రావుకు తప్పిన ప్రమాదం

Published Fri, Mar 29 2019 9:02 PM | Last Updated on Thu, Mar 21 2024 10:59 AM

టీఆర్‌ఎస్‌ పార్టీ రోడ్‌ షోలో సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావుకు కొద్దిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తుప్రాన్‌ రోడ్‌ షో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రచార వాహనంపై హరీశ్‌ రావు  ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా జనరేటర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆయన తన ప్రసంగాన్ని అర్థాంతరంగా నిలిపేసి వాహనం దిగిపోయారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆ వాహనంపై ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డితో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement