మైనింగ్ మాఫియా దాడిలో ఎమ్మెల్యేకు గాయాలు | AAP MLA injured in Mining Mafia Attack in Punjab | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 21 2018 7:19 PM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM

మైనింగ్‌ మాఫియా దాడిలో ఆప్‌ ఎమ్మెల్యేకు గాయాలయ్యాయి. పంజాబ్‌లోని బైహరా గ్రామంలో ఇల్లీగల్‌ మైనింగ్‌ వ్యవహారం కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న రోపార్‌ నియోజకవర్గ ఆప్‌ ఎమ్మెల్యే అమర్‌జీత్‌ సింగ్‌ సందోవా తన అనుచరులతో గురువారం మధ్యాహ్నాం​ అక్కడికి వెళ్లారు. మీడియాతోపాటు ఆయన్ని గమనించిన ముఠా సభ్యులు ముందుగా వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆయనపై చెయ్యి కూడా చేసుకున్నారు. పక్కనే ఉన్న సిబ్బంది నిలువరించే యత్నం చేసినప్పటికీ మైనింగ్‌ మాఫియా ముఠా అస్సలు వెనక్కి తగ్గలేదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement