లోక్‌సభలో అవిశ్వాసంపై నిప్పులుచెరిగిన ఖర్గే | Congress Leader Mallikarjun Kharge Slams NDA For Escaping No Confidence Motion | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో అవిశ్వాసంపై నిప్పులుచెరిగిన ఖర్గే

Published Tue, Mar 27 2018 1:19 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీఏ సర్కారుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌ సహా ఏడు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులపై స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చర్చ చేపట్టకపోవడాన్ని తప్పుపట్టాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement