సీఎం సభకు రావాలని బెదిరింపులు | If u not attend cm meeting we will cut Rs 400 | Sakshi
Sakshi News home page

సీఎం సభకు రావాలని బెదిరింపులు

Published Wed, Aug 1 2018 12:37 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

సీఎం చంద్రబాబు హాజరయ్యే సభకు రాకపోతే రూ.400 కట్‌ చేస్తామని డ్వాక్రా మహిళా సంఘం లీడర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీఎం బుధవారం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పేరూరుకు వస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement