తొలి టీ20లో అదరగొట్టిన భారత్‌ | IND Vs NZ: Iyer Shines As India Hunt Down 204 | Sakshi
Sakshi News home page

తొలి టీ20లో అదరగొట్టిన భారత్‌

Published Fri, Jan 24 2020 4:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్‌ అదరగొట్టింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 204 పరుగుల భారీ టార్గెట్‌ను ఇంకా ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదించి శుభారంభం చేసింది. రోహిత్‌ శర్మ(7) విఫలమైనా కేఎల్‌ రాహుల్‌(56; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి(45; 32 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌(58 నాటౌట్‌; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) లు రాణించడంతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓవరాల్‌గా కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లిలు ఆరంభంలో అదరగొడితే, శ్రేయస్‌ అయ్యర్‌ ఒత్తిడిని అధిగమిస్తూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement