జకార్తాలోని ఇండోనేషియా స్టాక్ ఎక్చ్సేంజ్ భవనంలో సోమవారం తీవ్ర ప్రమాదం సంభవించింది. భవనంలోని ఒక అంతస్తు ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో వివిధ కార్యాలయాలతో నిత్యం రద్దీగా ఉండే మల్టీ స్టోరీడ్(32) బిల్డింగ్ ప్రమాదంతో భయానక వాతవరణం నెలకొంది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.