నిందితుడిపై పాములను వదిలి ఇంటరాగేషన్‌ | Indonesia police uses snake in interrogation | Sakshi
Sakshi News home page

నిందితుడిపై పాములను వదిలి ఇంటరాగేషన్‌

Published Mon, Feb 11 2019 3:41 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

ఇండోనేషియా పోలీసులు తమ కండ కావరాన్ని ప్రదర్శించారు. చోరీ కేసులో అరెస్టైన ఓ వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు. అప్పటికీ అతడు నేరాన్ని అంగీకరించకపోవడంతో చేతులు కట్టేసి ఓ బతికున్న భారీ సైజు పామును నిందితుడిపై వదిలారు. ఈ సంఘటన పపువాలో చోటుచేసుకుంది. తనను వదిలేయమని అతను ప్రాధేయపడినా కనికరించలేదు. అంతటితో ఆగకుండా మరో పోలీసుల అధికారి పామును నిందితుడి నోట్లో, లోదుస్తుల్లోకి పంపాలని అనడం వీడియోలో రికార్డయింది.

Advertisement
 
Advertisement
 
Advertisement