కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ  | Kiran BalaSwamy Sanyasa Deeksha in Sharada peetham | Sakshi
Sakshi News home page

కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ 

Published Sun, Jun 16 2019 5:26 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం రెండోరోజు కూడా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు, భక్తులు తరలివస్తున్నారు. దీంతో సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమం భక్తజన సందోహంగా మారింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement