కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆందోళనకు దిగారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పార్లమెంటు భవనం ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు. ఎస్సీ/ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటి) యాక్ట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగిన రాహుల్
Published Fri, Mar 23 2018 3:10 PM | Last Updated on Thu, Mar 21 2024 10:56 AM
Advertisement
Advertisement
Advertisement