‘రేపు కూటమి ఉమ్మడి ప్రణాళికను ప్రకటిస్తాం’ | Mahakutami Leaders Meet To Discuss Common Minimum Programme | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 12 2018 3:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

 కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క నివాసంలో మహాకూటమి నేతలు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్కతోపాటు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, టీడీపీ సీనియర్‌ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్‌లు పాల్గొన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement