బిహార్‌లో ఓ వ్యక్తిని చితకబాది, ఏకంగా బిల్డింగ్‌పై నుంచి తోసేశారు. ఓ వ్యక్తిని హత్య చేసి అనంతరం పారిపోవడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Published Sat, Jul 7 2018 1:04 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM