భారత ప్రధాన న్యాయమూర్తి అభిశంసనకు విపక్షాల డిమాండ్ | Opposition Unites On CJI Impeachment Motion | Sakshi
Sakshi News home page

భారత ప్రధాన న్యాయమూర్తి అభిశంసనకు విపక్షాల డిమాండ్

Published Fri, Apr 20 2018 4:01 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై అభిశంసన వ్యవహారంలో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై గతంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విపక్షాలు ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చాయి. ఏడు పార్టీలకు చెందిన సుమారు 71 మంది ఎంపీలు అభిసంశన నోటీసులపై సంతకాలు చేశారు. సదరు తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కోరుతూ కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు.
 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement