వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రతో సీఎం చంద్రబాబుకు మతి భ్రమించిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కృష్ణా జిల్లాలో నేడు పాదయాత్ర ముగుస్తున్న సందర్భంగా ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు