సనత్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ నేత దారుణ హత్య | Sanathnagar trs leader Vallabhaneni Srinivasrao brutally murdered | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 16 2017 9:40 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

టీఆర్‌ఎస్‌ నేత, ప్రముఖ విద్యావేత్త వల్లభనేని శ్రీనివాసరావు దారుణహత్యకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున సనత్ నగర్ బస్టాప్ సమీపంలో ఆయనను గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోది చంపేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement