ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త డీజీపీ నేడు ఆదేశాలు | Selection committee Given DGP List  To Ap Government | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 29 2018 4:16 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ ఎంపికపై సెలక్షన్‌ కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ ఐదుమంది అధికారుల పేర్లను డీజీపీ పోస్టు కోసం ఎంపిక చేసింది. ఈ జాబితాలో  గౌతమ్‌ సవాంగ్‌, ఠాకూర్‌, కౌముది, అనురాధ, సురేంద్రబాబుల పేర్లు ఉన్నాయి. అంతేకాక అధికారుల ట్రాక్‌ రికార్డు, సర్వీస్‌ వివరాలను కూడా నివేదికలో పొందుపరిచింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement