చంద్రబాబుపై మోత్కుపల్లి సంచలన ఆరోపణలు | TDP Leader Motkupalli Narasimhulu Sensational Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై మోత్కుపల్లి సంచలన ఆరోపణలు

Published Mon, May 28 2018 12:38 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీ ప్రస్తుత అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు విజయవాడలో జరుగుతోన్న టీడీపీ మహానాడులో కలకలంరేపాయి. ఆ వెంటనే చంద్రబాబు.. తెలంగాణ నేతలచేత మోత్కుపల్లిని తిట్టించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement