ఏపీ టీడీపీ నేతల కనుసన్నల్లో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం బయటపడింది. భారీగా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బాచుపల్లిలో జరుగుతున్న ఈ బెట్టింగ్ స్థావరాలపై సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు.