విద్వేషానికి వీర సత్కారం | Union minister Jayant Sinha garlands 8 lynching convicts, faces opposition flak | Sakshi
Sakshi News home page

విద్వేషానికి వీర సత్కారం

Published Tue, Jul 10 2018 4:23 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష
అమీలుద్దీన్‌ అన్సారీ హత్య కేసును విచారించిన రామ్‌గఢ్‌ పోలీసులు నిందితులందరిని వీడియో ఆధారంగా అరెస్ట్‌ చేశారు. జిల్లా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు కేసును త్వరితగతిన విచారించి మొత్తం 11 మంది దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గోరక్షణ పేరిట జరిగిన దాడి కేసులో శిక్ష పడిన మొదటి కేసు, పెద్ద కేసు ఇదే. కేసు విచారణ సందర్భంగా కోర్టుకు భర్తతో వచ్చి (భర్త కీలక సాక్షి) అన్సారీ కుమారుడు సహబాన్‌ (అప్పటికి స్కూటర్‌ నడపడం నేర్చుకున్నారు) స్కూటర్‌పై వెళుతున్న ఓ మహిళను వెనకనుంచి కోర్టు ముందు ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఆమె మరణించింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement