వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలోనే పోలవరం పనులు ప్రారంభించారని.. ఆయన చలువ వల్లే అసలు పోలవరానికి రూపం వచ్చిందని గుర్తుచేశారు. కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరం కడుతున్నారని మండిపడ్డారు.