రాష్ట్రానికి జగన్ రావాలి..జగన్ కావాలి | YSRCP Leader Ali Speech At Kavali Meeting | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి జగన్ రావాలి..జగన్ కావాలి

Published Thu, Mar 14 2019 2:40 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే తనకు చాలా ఇష్టమని వైఎస్సార్‌సీపీ నాయకుడు, ప్రముఖ సినీ నటుడు అలీ తెలిపారు. గురువారం ఆర్‌ఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో జరిగిన కావలి నియోజకవర్గ ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో పేదలను పార్టీలకు అతీతంగా వైఎస్సార్‌ ఆదుకున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే తప్పరని తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement