వారి అత్మహత్యలకు చంద్రబాబే కారణం | Parthasarathy Fires On TDP Government | Sakshi
Sakshi News home page

వారి అత్మహత్యలకు చంద్రబాబే కారణం

Published Thu, Sep 20 2018 4:49 PM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM

అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కార విషయంలో టీడీపీ ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ధ్వజమెత్తారు. గురువారం వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Advertisement
 
Advertisement