రొనాల్డో జూనియర్‌ కళ్లు చెదిరే రీతిలో గోల్‌ చేశాడు | Cristano Ronaldo Stunned By His Son Game | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 8 2018 7:20 PM | Last Updated on Thu, Mar 21 2024 6:15 PM

మైదానంలో రొనాల్డో ఏడేళ్ల ముద్దుల కొడుకు క్రిస్టియానో రొనాల్డో జూనియర్‌ ఆడిన ఆట అటు అభిమానులను, ఇటు తండ్రిని అశ్చర్యానికి గురిచేసింది. మ్యాచ్‌ అనంతరం తండ్రితో కలిసి మైదానంలో ఫుట్‌బాల్‌ ఆడిన రొనాల్డో జూనియర్‌ టాప్‌ లెఫ్ట్‌లో కళ్లు చెదిరే రీతిలో గోల్‌ చేశాడు. దీంతో అభిమానులతో పాటు రొనాల్డో ఆశ్చర్యానికి గురయ్యారు. కొడుకు ఆట చూసి ఫిదా అయిన సీనియర్‌ రొనాల్డో పుత్రోత్సాహంతో పొంగిపోయాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement