ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రషీద్ ఖాన్ కొట్టిన హెలికాప్టర్ గురించే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. హెలికాప్టర్ షాట్లకు పెట్టింది పేరు మహేంద్ర సింగ్ ధోని.. అయితే తాజాగా రషీద్ ఖాన్ కూడా హెలికాప్టర్ షాట్‌ను అవలీలగా కొట్టిపారేశాడు.