లార్డ్స్‌ టెస్టులో భారత్‌ ఘోర పరాజయం | Team India Loss Second Test Against England | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 13 2018 6:25 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

అనూహ్యం ఏమీ జరగలేదు... మ్యాచ్‌ మూడో రోజే భారీ ఆధిక్యం కోల్పోయి ఆశలు కోల్పోయిన భారత జట్టు ఆదివారం కూడా బ్యాటింగ్‌లో కుప్పకూలింది. ఫలితంగా రెండో టెస్టులో చిత్తుగా ఓడింది. లార్డ్స్‌ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్, 159 పరుగుల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement