ముంబై: ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా స్ఫూర్తిదాయక అంశాలను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియోతో ఆనంద్ మహీంద్రా నెటిజనుల ముందుకు వచ్చారు. ‘ఈ రోజు ఉదయం లేవగానే మీరు నన్ను ఏడిపించారు. నాకు మనవరాలు లేదు.. కానీ ఈ వయసు మనవడు ఉన్నాడు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన వీడియో నెటిజనులను కూడా కదిలిస్తోంది. ఇంతకు ఆ వీడియోలో ఏం ఉంది అనుకుంటున్నారా.. అయితే చదవండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిస్టమస్ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో షూట్ చేసిన యాడ్‌కు సంబంధించిన వీడియోని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
వైరల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
Published Wed, Dec 16 2020 2:24 PM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement