చంద్రబాబు మాకు మద్దతు ఇవ్వాల్సిందే : వైఎస్‌ జగన్‌ | Chandrababu Naidu Should Support Us : YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మాకు మద్దతు ఇవ్వాల్సిందే : వైఎస్‌ జగన్‌

Published Thu, Mar 8 2018 9:45 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

 చరిత్ర హీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే తాము ఈ నెల (మార్చి) 21న కేంద్రపై ప్రవేశ పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మద్దతు ఇచ్చి తీరాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన కోరితే ఇంకా ముందుగానే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తాను సిద్ధమని, ఒక వేళ చంద్రబాబే అవిశ్వాసం పెట్టేందుకు ముందుకు వచ్చినా మద్దతు ఇచ్చి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement