ఫిబ్రవరి 2న ఏపీ కేబినెట్ భేటీ | andhra pradesh Cabinet meeting on 2nd February | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 2న ఏపీ కేబినెట్ భేటీ

Published Mon, Jan 29 2018 2:31 PM | Last Updated on Mon, Jul 23 2018 7:01 PM

andhra pradesh Cabinet meeting on 2nd February

సాక్షి, అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ఫిబ్రవరి రెండో తేదీన అమరావతిలో జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. కేంద్ర బడ్జెట్‌ అధారంగా రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement